MLG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కోరారు. విగ్రహాలను పోలీసులు నిర్దేశించిన మార్గాల్లోనే తీసుకెళ్లాలని, హైటెన్షన్ వైర్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, మైక్‌లకు సంబంధిత అధికారుల అనుమతి పొందాలని తెలిపారు. తాగి వాహనాలు నడపరాదని, నీటిలోకి దిగవద్దని సూచించారు.
తెలంగాణ
'గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి'


