NZB: సిరికొండ మండల కేంద్రంలోని ఎల్లంకుంట చెరువులో ఆదివారం సాయిరెడ్డి అనే వ్యక్తి దూకాడు. గమనించిన మిత్రులు, స్థానికులు వెంటనే స్పందించి అతడిని చెరువు నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందన్నది స్పష్టంగా తెలియలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: చెరువులో దూకిన వ్యక్తి..కాపాడిన స్థానికులు


