హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ సర్పంచులకు శిక్షణ

ASF: కాగజ్‌నగర్ పట్టణంలో నియోజకవర్గ సర్పంచులకు రాజీవ్ంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఆదివారం శిక్షణ శిబిరం నిర్వహించారు. RGPRS తెలంగాణ ఇన్ఛార్జ్ రాజేంద్రప్రసాద్ యాదవ్, MLC విఠల్, డీసీసీ ఆత్రం సుగుణ పాల్గొన్నారు. MLC మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.