హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్కాచెల్లెళ్ల మృతిపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

MLG: ములుగు మండలం కాశీందేవిపేటలో నీటికుంటలో పడి మృతి చెందిన సమ్యాన్, ఆసియా కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఫోన్‌లో పరామర్శించారు. ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.