BHNG: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి అన్నారు. ఆదివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పలు అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలలో చికిత్స పొందిన 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.3,88,500 విలువ గల చెక్కులను ఆయన అందచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకన్నతో పాటు పలువు పాల్గొన్నారు.
తెలంగాణ
'సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం'


