హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్‌ పార్టీని నుంచి నాగేష్‌ను సస్పెండ్

MLG: తాడ్వాయి మండలం బీఆర్ఎస్‌ మాజీ మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. బీరెల్లి సర్పంచ్‌, 1వ వార్డు అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి, ఆరోపణలు నిర్ధారణ కావడంతో బడే నాగజ్యోతి ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు గ్రామ కమిటీ నాయకుడు దయ రోశయ్య తెలిపారు.