హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

KKD: పిఠాపురంలో ఈ నెల 22న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. వేదిక, బారికేడింగ్, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సభకు వచ్చే ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.