హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన పెద్దాపురం యువకులు

KKD: పెద్దాపురం పట్టణానికి చెందిన పలువురు యువకులు పెదిరెడ్డి మైడిరాజు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజాసూరిబాబురాజు సమక్షంలో యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.