NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నేపథ్యంలో దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హోల్డింగ్ పాయింట్లు, కేశఖండన శాల ఏర్పాటు చేయనున్న ఇరిగేషన్ స్థలం, భక్తులు వేచి ఉండే టీటీడీ స్థలం, క్యూ లైన్లను పరిశీలించారు. గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఈవో


