ASF మండలంలోని గుండి గ్రామపంచాయతీని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మురళి సందర్శించారు. ఓబీసీ గ్రామపంచాయతీ కమిటీ ఏర్పాటు, సభ్యుల ఎంపికపై చర్చించారు. ఓబీసీ గ్రామ అధ్యక్ష పదవులకు దరఖాస్తులను స్వీకరించారు. కమిటీలో భాగస్వామ్యం కావాలనుకునే వారు ఈ నెల 25, 2026లోపు డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
ఓబీసీ కమిటీ ఏర్పాట్లపై చర్చ


