హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: బొల్లా

పల్నాడు జిల్లా ఈపూరులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పీఏసీ సభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఐక్యంగా సిద్ధం కావాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.