ATP: తాడిపత్రి సమీపంలోని ఔకు జలాశయం పరివాహక ప్రాంతంలో గొల్లేలేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాతి గుహల మధ్య నుంచి ప్రవహించే ఈ జలపాతాన్ని స్థానికంగా ‘సైరా జలపాతం’గా పిలుస్తారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ ఇక్కడ జరగడంతో ఇది ప్రాచుర్యం పొందింది. వర్షాలతో జలపాతం ఉప్పొంగి సందర్శకులను ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సైరా జలపాతానికి జలకళ


