అన్నమయ్య: సోమవారం ఉదయం 10 గంటల నుంచి మదనపల్లెతో పాటు డివిజన్, మండల స్థాయిలో పి.జి.ఆర్.ఎస్. నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా లేదా వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల వివరాల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్ను వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'PGRSను సద్వినియోగం చేసుకోండి'


