ATP: అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ పీఠంపై జనసేన రేసులో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మేయర్ పదవి కోసం కుంటిమద్ది జయరామిరెడ్డి, పొదిలి బాబురావు, టీసీ వరుణ్, భవాని రవికుమార్ వంటి నేతల పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. కూటమి ఒప్పందాలు, సామాజిక సమీకరణలు, పార్టీకి వారు చేసిన సేవలను బట్టి నాయకత్వం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం మేయర్ పీఠంపై జనసేన ఆశలు


