హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టు కుటుంబానికి అండగా తోటి జర్నలిస్టులు

MHBD: తొర్రూరు మండలం గుర్తూరు గ్రామానికి చెందిన జర్నలిస్టు పెందోట కిషన్ చారి తండ్రి పెందోట లింగాచారి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన దశదినకర్మ కార్యక్రమానికి తొర్రూరు జర్నలిస్టులు రూ.11,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ... కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవడం జర్నలిస్టు కుటుంబాల ఐక్యతకు నిదర్శనం అని పేర్కొన్నారు.