నిర్మల్ ప్రియదర్శిని నగర్ విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 22న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, బాహుబలి అపార్ట్మెంట్, బాలాజీ ఎంక్లేవ్, ధ్రువ అపార్ట్మెంట్, లయన్స్ క్లబ్, పులాజి బాబా, ఆలయం దేవి జై బేకరీ, మజీద్ ఇక్బాల్ ఉన్నిసా ప్రాంతాలలో కరెంట్ నిలిపివేయనున్నరు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాలో అంతరాయం


