హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి హోమంలో మంత్రి శ్రీధర్ బాబు

PDPL: మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట హనుమాన్ ఆలయంలో నిర్వహించిన గణపతి హోమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లడుతూ.. వినాయకుడి  ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.