హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్థిక సాయం అందజేత'

NZB: మాక్లూర్ మండలం బోర్గం(కె) నాయక పోడు కుటుంబానికి చెందిన సత్యనారాయణ అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు నాయకపోడు సంఘం స్పందించింది. సంఘం సభ్యులు కలిసి రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు, సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.