హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

NRML: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. మంజులాపూర్‌ ప్రాంతంలో గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ట్రాక్టర్‌పై ఎక్కించి టెంపుల్ నుండి బయటకు దించే క్రమంలో విద్యుత్‌ తీగలు తగలడంతో ఎంబడి శివకుమార్‌ (35) మృతి చెందారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.