హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆదివాసీ హక్కులు, ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవాలి'

NRML: నాందేడ్ జిల్లా కిన్వట్‌లోని ఎం.కె. గార్డెన్ మంగళ్ కార్యాలయంలో నిర్వహించిన ఆదివాసీ క్షేత్ర బంధన్ ముక్తి దిన కార్యక్రమంలో ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ..ఆదివాసీలకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం ఉన్నాయని, వారి ప్రత్యేక గుర్తింపు, హక్కులు, అస్తిత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత అని అన్నారు.