CTR: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్) రేపు రద్దు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దు: ఎస్పీ


