NZB: క్రీడలతో యువతలో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన అస్మిత రగ్బీ జిల్లాస్థాయి పోటీలు ఘనంగా ముగిశాయి. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయన్నారు.
తెలంగాణ
క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్: MLA


