NZB: వెయ్యి రోజుల కాంగ్రెస్ పరిపాలనలో విద్యా రంగం కుదేలైందని SFI రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ ఆరోపించారు. SFI జిల్లా కమిటీ సమావేశం SFI కార్యాలయంలో నిర్వహించారు. ప్రభుత్వం పెండింగ్ పాత బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఫీజు బకాయిలు చెల్లింపులు లేకుండా కొత్త పథకాలు ఎందుకని ప్రశ్నించారు.
తెలంగాణ
'కాంగ్రెస్ పరిపాలనలో విద్యారంగం కుదేలు'


