హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి సెలక్షన్స్

AKP: సాఫ్ట్‌బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నాతవరం ఫారెస్ట్ గ్రౌండ్‌లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో బాలురు, బాలికలు, మహిళలు, పురుషుల జిల్లా స్థాయి సెలక్షన్స్ ఆదివారం నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో రాజంపేటలో జరిగే జూనియర్స్ పోటీలకు వెళ్ళనున్నారు.