MHBD: కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ప్రసాదరావు ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం గూడూరు ఎఫ్‌ఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు కొత్తగూడ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల టేకు కలప వివాదం నేపథ్యంలో కొత్తగూడలో పనిచేసిన అటవీశాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు పడటంతో ప్రసాదరావును ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు సమాచారం.
తెలంగాణ
కొత్తగూడ ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్‌ఓగా ప్రసాదరావు


