W.G: పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మార్కెట్లో చాలామందికి ఉపాధి దొరకడం లేదని, ఉపాధి ఉన్నవారికి కనీస వేతనాలు అందడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యావసర ధరలు తగ్గించాలి'


