హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లా అభివృద్ధికి మరింత కృషి'

మంచిర్యాల జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు MP వంశీకృష్ణ ఆదివారం పేర్కొన్నారు. చెన్నూర్, చిర్రకుంట, రసూల్ పల్లి రోడ్డు, ఆదిల్ పేట్, వెంకటాపూర్,ముదిగుంటకు సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం,రోడ్ల వైడైనింగ్, పనులను పూర్తిచేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగినట్లు తెలిపారు. సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేపట్టాలన్నారు.