హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం

MLG: మంత్రి సీతక్క చొరవతో ములుగు నియోజకవర్గానికి రూ.927 పనులకు నిధులు, మంగపేట మండలానికి రూ.6.80 కోట్లు కేటాయించడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కమలాపురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏటూరునాగారం-బూర్గంపహాడ్ రహదారికి రూ.44 కోట్లు కేటాయించారన్నారు.