హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి

MDCL: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని ఇంట్లోకి పిలిచి ఎదురింటి శేషాద్రి(44) అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉదయం బాలుడు నీరసంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు శేషాద్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.