ATP: ఉరవకొండలో సమన్వయకర్త వై. విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మడకశిర గోవర్ధన్ రెడ్డి, రమణ పాల్గొన్నారు. కూటమి పాలనలోని విఫలాలు, కరువు పరిస్థితులపై పోరాడాలని విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. 28న నిర్వహించే రైతు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఉరవకొండలో వైసీపీ స్థానిక ఎన్నికల సన్నాహకం


