హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రావణి

ATP: శింగనమల నియోజకవర్గం క్యాంప్ ఆఫీస్‌లో పేద ప్రజలకు రూ. 18,47,755 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదివారం అందజేశారు. బాధితులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో సాయం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.