KMM: ఖమ్మం- హైదరాబాద్ హైవేపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన వైద్యుడు జగదీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
తెలంగాణ
VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం... సీసీ ఫుటేజ్ ఇదే..!


