RR: మహేశ్వరం నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరిపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, సమాజంలో శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు.
తెలంగాణ
గణేష్ మండపాలను సందర్శించిన రాంచందర్ రావు


