MDCL: వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్లలో ప్రతిష్ఠించిన వివిధ గణనాథులను BRS పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి వెంకట్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఉత్సవాల్లో భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
వినాయక మండపాల్లో వెంకట్ రెడ్డి పూజలు


