జగిత్యాల మండలం చలిగల్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ నుంచి 28 మంది విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పీడీ వెంకటలక్ష్మి తెలిపారు. జగిత్యాలలో జరిగే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో అండర్-14, 17 బాలబాలికల విభాగాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను హెచ్ఎం చంద్రశేఖర్, సర్పంచ్ రాజేందర్, ఉపాధ్యాయులు అభినందించారు
తెలంగాణ
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక


