హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ బకాయిలు చెల్లించాలి.!

KDP: మైదుకూరు మండలం వనిపెంట సెక్షన్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో విద్యుత్ బకాయిలకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. 200 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగించిన వినియోగదారులందరూ బిల్లులు తప్పక చెల్లించాలన్నారు. బిల్ చెల్లించనివారు కనెక్షన్లు తొలగిస్తామన్నారు.