సత్యసాయి: పుట్టపర్తిలోని శిల్పారామంలో ఆదివారం వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కొత్తచెరువులోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు శాస్త్రీయ, జానపద నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో చంద్రముఖి, కాంచన, ఇరుముడి కట్టు, ఉత్తాచేతుల తదితర నృత్య అంశాలను ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
శిల్పారామంలో విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు


