సత్యసాయి: కొత్తచెరువు మండలంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పలువురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. చెన్నరాజుపల్లిలో మృతి చెందిన కార్యకర్త వెంకటేష్ తల్లి లక్ష్మీనరసమ్మ వైకుంఠ సమారాధనకు హాజరై నివాళులర్పించారు. అనంతరం కార్యకర్త సుబ్బిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, పరిస్థితులు తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తల కుటుంబాలకు పల్లె పరామర్శ


