జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని వల్లంకుంట గ్రామానికి చెందిన పసుల పోశయ్యను జాతీయ మాల మహానాడు మల్హర్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాల జాతి హక్కుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా సంస్థలో చురుకుగా పనిచేస్తున్న పోశయ్యకు ఈ బాధ్యతలు అప్పగించారు.నూతన మండల అధ్యక్షుడికి పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
మాల మహానాడు నూతన మండల అధ్యక్షుడిగా పోశయ్య


