SKLM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టడమే పరిష్కారమని మాజీ MLC కె.ఎస్. లక్ష్మణరావు అన్నారు. ప్రజాస్వామ్యానికి సవాళ్లు–జెన్‌జీ ఉద్యమం’ అంశంపై శ్రీకాకుళంలోని ఆదివారం నిర్వహించిన సదస్సు ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పాలకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ప్రభుత్వాల విధానాలపై ఉద్యమించాలి’


