KMM: దళితులు, గిరిజనుల అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని, వారి భూములకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసే విషప్రచారాలను నమ్మవద్దని, కాంగ్రెస్ ఎప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.
తెలంగాణ
దళితుల భూములను ప్రభుత్వం లాక్కోదు: మంత్రి


