WGL: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని WGL కలెక్టర్ డా. సత్య శారదా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్


