NRML: ముధోల్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు 500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల రామాలయంలో సార్వజనిక వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం నిమజ్జన మార్గాన్ని పరిశీలించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్‌పై అధికారులకు సూచనలు చేశారు.
తెలంగాణ
500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు


