హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

HNK: జిల్లాలోని భీమదేవరపల్లి, హనుమకొండ, పరకాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. భీమదేవరపల్లిలో 23, HNKలో 19, PRKLలో 13 పోస్టులు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన 18-35 ఏళ్ల స్థానిక మహిళలు అర్హులున్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలన్నారు.