NRML: గణేష్ నిమజ్జనంలో పాల్గొనే ప్రజలు, మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ తీగలు, హైటెన్షన్ వైర్ల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ తీగలకు తగలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
'నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి'


