SDPT: చేర్యాల పట్టణంలోని 5వ వార్డులో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రక్షణ కోసం చేతిలో కర్రలు పట్టుకుని వెళ్లవలసిన దుస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, కోతుల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు
తెలంగాణ
కోతుల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు


