KDP: మైనర్ బాలికపై అత్యాచారం, సజీవ దహనం కేసులో నిందితుడు జక్కల విగ్నేశ్ అలియాస్ సాయికి కడప పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 8 వేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నిందితుడిని 30 గంటల్లో అరెస్టు చేసి, 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిందితుడి అరెస్ట్.. యావజ్జీవ కారాగార శిక్ష


