ASF కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామ సమీపంలోని వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో వర్షాకాలంలో వాగు దాటేందుకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అవస్థలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
చేపట్టిన వంతెన నిర్మాణ పనులు పెండింగ్


