హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 1 శాతం అధిక వర్షపాతం

SRCL: సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు 675 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 667.5 మి.మీ.తో పోలిస్తే 1 శాతం అధికంగా ఉంది. రుద్రంగి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, చందుర్తి, ఇల్లంతకుంటలో లోటు వర్షపాతం నమోదైంది.