హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోండి: MLA

JN: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి చొరవతో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ మూడో బ్యాచ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన వారు అర్హులన్నారు. సెప్టెంబర్ 23 వరకు తొర్రూర్ MLA క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్హత పత్రం, ఆధార్ జిరాక్స్, రెండు ఫొటోలు సమర్పించాలన్నారు.